ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయబడినది. కావున నందుండి కొన్ని పద్యములు స్మరించుకొందన ధారాళత యెంతో శ్రుతిసుఖముగా నుండును. విషయము నుపవిత్ర


సీ. ఏవరేశు నమోఘ హృదయ సంకల్పముల్

బహ్మాండ మండలో త్పాదనములు

ఏచిదాత్ము కటాక్షవీక్షణా సారముల్

జీవకోట్లకు నుధాసేచనములు

ఏమహాహుని యుద్దామవాగ్విభవముల్

మునిజన సంశయోన్మూలనములు

ఏదయాళు నిరంకుశోదార కృత్యముల్

ప్రాణి సంరక్షా పరాయణములు


అట్టి పరమేష్టి వదనగహ్వర చతుష్ట

యంబునుండి యనాది కాలంబునందు

నాశుధారా ప్రవాహ సామ్యంబు దోప

సగణితామ్నాయ సముదాయ మవతరించె.


ఉ. ఆ నిగమంబు లెన్నగ ననంతములై పరధర్మ బోధనా

స్థానములై మహాగుణ విధానములై పురుషార్థ సాధనో

ద్యాసములై మహాగుణ నిధానములై విలసిల్లి సంతతా

నూస కలావిలాసముల నొప్పుచునుండె జగత్త్రయంబునన్.


గీ. అట్టి యామ్నాయ నిదయ మహాంబురాశి

యందలి మహత్తరార్థంబు లఖిల జనుల

కాది నెంతయు దురవగాహములు గాగ

వాని విభజించె నప్పు డా వ్యాసమౌని.


చ. ఎనసిన యబ్ధులట్లు భరియింపగ శక్యముగాని వేదరా

శిని విడదీసి కొంత ససిజేసిన వ్యాసమునీంద్రు దివ్యశో


నాట నుండియు సుజరతర శ్రుతిసంచయంబు న


బోధయొనర్పుచునుండి రా------

(ఈఖాళీలలోని అక్ష్రములు కనబడుటలేదు)