ఈ పుట ఆమోదించబడ్డది

వీరి ఏక శిలా ఆలయ నిర్మాణాలు పశ్చిమ దక్కన్ లో యుండిన బౌద్ధ నిర్మాణాల ప్రభావముతో రూపొందింపబడినవని తెలియు చున్నది. కానీ బౌద్ధ నిర్మాణాలు చాల వరకు వ్యాపార వాణిజ్య సంస్థల పోషణలో రూపొందింప బడగా హిందూ నిర్మాణాలు రాజులచే పోషింఫబడినవి. కాని శిల్పి బౌద్ధ, హైంద్వ, ఇస్లాం , క్రైస్తవ మతాలన్నిటికీ ఒకడే. In his invitations to Indian architecture K.V. Soundra Rajan says: Here are two facts of Indian art ... one for Universal humanism which was the guiding light of Gauthama, the Buddha ad universal divine imminence which causes and orders the phenomenal world, which is the substratum faith of Hinduism, and these together unfold a complementary but evocative psyche of the Indian mind in its relationship with the material world around and the paradise beyond, dwelt in by Gods in their empyrean. The organization of Buddhist art by influential tradesmen and that of Hindu art by royal dynasties of kings is a dichotomy of Indian art spectrum but was drawing from the same aesthetic ideals and the craft pool. The same crafts men in medieval times placed their genius add ingenuity at the hands of even Islamic rulers to enrich magnificent edifices to suit their own religious presentations. It only shows how the mind and hand of the artist cannot be held captive in the cage of time, ad would find self expression to suit any environment with a spiritual plant to enthuse them. they were less concerned with material possession, riches, pedigree and could subvert any political power by the persuasive eloquence of their art modulations and bring glory to the land, in the eventuality, and immorality for themselves. Long after the kings are gone, it is the artists and craftsmen who live for ever, to receive their mead of tribute from the entire world.

The study of Indian religious art is attractive because one is at ease at once with its many splendorous formulations; one finds its study a stint in liberal education of the arts, crafts and though of the land: and one is stimulated by its naturally exultant stature and stamina. Its majestic layout, with a little understanding. can yet be facile; its formal elaboration, with a modicum of analysis, can still be rational. It is indeed an exercise in exactitude, in symmertry, in organized elegance and disciplined exuberance. (K.V.Soundera rajan: Invitation to Indian Architecture, 1984, New Delhi, Anrold Heinemann Publishers. pp. 27,. 13)

గుహాలయాలు, స్థూపములు, విహారములు, దేవాలయాలు మొదలగు వాటి వాస్తు నిర్మాణ రీతి పరిణామాలు పురావస్తు శాస్త్రమున ఒక ముఖ్య అంశము. ప్రతిమ రూపమున దేవుని ఆరాధించుట, ఆ ప్రతిమను ఆలయ నిర్మాణము చేయుటలోని ప్రాచీనత గూర్చి మనకు స్పష్టముగా తెలియుట లేదు. ఇది బౌద్ధ యుగ కాల పూర్వమునకు చెందిన సాంప్రదాయమై యుండవచ్చును. శుల్బసూత్ర గ్రంథమున బలి వేదికల నిర్మాణ ప్రసక్తి వుంది. కానీ ఇవి దేవాలయాలుగా చెప్పడానికి వీలు లేదు. ఇంతే గాక వాటి ఉపయోగము పరిమితము మాత్రమే.

దీని తరువాతి నిర్మాణ దశ క్రీ.శ 3 లేక 4 వ శతాబ్దము వరకు వెలసినదిగాను బౌద్ధ యుగానికి చెందినదిగాను చెప్పవచ్చును. కానీ ఈ రెండు దశలలోను మట్టి లేక సున్నముతో సులభ రీతిలో నిర్మించుటకు వీలైన ఇటుక ప్రధానముగా వాడబడినది. ఈ దశలోనే స్థూపములు, చైత్య గృహాలు, విహార నిర్మాణాలు జరిగినవి. కాని కొలది