ఈ పుట ఆమోదించబడ్డది

DEDICATED

TO

MY FATHER

TEKUMALLA KAMAYYA GARU

Born 1839 [Circa] - Died 3-4-1899

Simple and innocent in life
He cared for others than his own;
But God in recompense has shows
His Mercy to his childr'n and wife.


నాతండ్రియగు

టేకుమళ్ల కామయ్యగారికి

అంకితము చేయబడినది.

జననము 1839 మరణము 3-4-1899.


తే. గీ. మాయయును మర్మమెఱుగక మనుచుదన్ను
మాలినిచ్చలు నితరుల మేలెగోరు;
దేవదేవుడు ప్రత్యుపకృతికొ యొనగ
దత్సతీసుతుల కపారదయనుజూవె.