ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

నాటకతత్వము.

చిలకమర్తి లక్ష్మీనరసింహముగా రగ్రగణ్ల్ల్యులని యాంధ్ర లోకమంతయు నెఱింగిన విషయమే. వీరి నాటికములన్నియు ముఖ్యత: వీరి గయొపాఖ్యానము సామాన్యజనులకు సులభగ్రాహ్యమై యాహ్లాదమౌ గలిగించెడి శయ్యాసాకరీతుల రచింపబడి నట్లాంద్రలోక మంతటను విదితము. * కందుకూరి వీరేశలింగము గారు సహితము చాలవఱకు దమనాటకములను గడు సులభశైలిని వ్రాసియున్నారు. వారి తర్వాత వచ్చిన నాటక గ్రంధకర్తలందఱు సామాన్యముగా డొంటి ప్రబంధ శైలిని విడనాడి, కేవలము రుచింపని గామ్యప్రకృతిని గైకొనకయు, మధ్యమార్గానువర్తులై యాంధ్రనాటకమున కుచితమైన శైలిని నిరూపించిరి. తిరుపతి వేంకటశ్వరకవులు నాటకములు వారి తక్కిన కవనములవలె జనసామాన్యమునకు వంధ్యములు సులభగ్రాహ్యములు.

  శైలివిషయములో మన నాటకములందంత చర్చనీయాంశములు లేకపోయినను గొంతమంది విమర్శకులు తక్కిన వాజ్మయస్వరూపముల వలెనే కేవలము గద్యాత్మకములుగ నుండవలెననియు చిత్ర విచిత్రాభిప్రాయములు వెల్లడించుటయు గలదు. కాని ప్రపంచముమందలి ప్రతిదేశమందును ప్రాచీనకాలము నుండియు నిప్పటివఱకు బ్రసిద్ది:

 *కొన్నిభాగములు మాత్రము కేవలము ప్ర్రాకృతముల కాహ్లాదము పుట్టించెడు రీతిని వ్రాయబడినట్లు గాన్పించును.