ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

సభాసదుల యధికారసంపత్తిలోనో లేక నీనివిషమన మావేశముననో జనించినలోపము లెట్టివో యని యెట్లు పరిహరనీయములో పండితులు చర్చించి నిర్శక్షిక మగు కాన్యమధారనమును దృక్చ్రోత్రములు గ్రోలజూచుట యాశ్చర్యము గాదు. ఈచిన్నిగ్రంధము "ఆంధ్రనాటకములు" అని పరిమితార్ధక నామము ధరించినను లోన బరిశీలింప నాటకతత్త్వమున గ్రంధి స్థానముల్ భేదించు విమర్శనగ్రంధమై "నాటక్తతత్త్త్వసారము" అనునామమునకు దగియున్నది. ఇందు స్థూలముగా నాటక తత్త్వము, కధానిర్మాణము, పాత్రముల శీలప్రతిష్ఠాపనము సుఖాంతవిభాగవిచారము, ప్రదర్శనఫక్కీ యను నైదంశములు చర్చింపబడినను బ్రసంగవశముగా నేటి కాలపు వివాదాంశములన్నియు బరిష్కరింపబడిన నైయైదంశములలో గడపటిరెండును ముఖ్యముగా గడ గొట్టుది కేవల మేకదేశమై దేశకాలోపాధిచే బాధితమగుటచే నేటికాల ములోని యాంధ్రనటసంఘముల కౌశలమునే ప్రతిపాదించి గ్రందనామమును సార్ధకము చేసినను మొదటిమూడు విచారములు నాట్యశాస్త్రమూల తత్త్వమునే ప్రతిబోధించును. నాటకము లోకస్తు భావమునకు బ్రతిబింబప్రాయ మయ్యును లోకము వలె గక రంగప్రదర్శనము క్షణకాలములోనే యాధ్యా త్మనర్ధిసాకమును గలిగించి దేహిని బరిశుద్దుగా జేయుటయె నాటకోద్దేశ మని వీరు స్థాపించుట ధర్మ ప్రతిష్ఠాపనకులలో మహర్షుల ముఖ్యోపదేశమునకు భిన్నప్రస్థానము గానేరదు.