వర్గము] ప్రధమకాండము. 23
| నెండ్రి యన నెండ్రిక యనంగ నెండ్రకాయ యనఁగఁ గర్కటకాభిధ యలరుచుండు | 160 |
సీ. | తామే లనంగను దాఁబే లనఁగ నల్ల దాసరిగాఁ డనఁ దగుఁ గమఠము | 161 |
సీ. | నీరుటెంకి యనంగ మీఱు జలాశయం బడరును హ్రదసంజ్ఞ మడుఁ గనంగఁ | 162 |
సీ. | తొట్టునాఁ దీగానాఁ దోచుచుండుఁ దటాక పూర్వదేశాభిధ పొలుచుఁ గొలను | 163 |
సీ. | కయ్య కాలువ యనఁ గనుపట్టుఁ గుల్య కూడలి యనఁ దద్భేద మలరుచుండుఁ | 164 |
సీ. | నల్లగల్వ యనంగఁ జెల్లు నీలోత్పలం బలరు నుత్పలభేద మల్లి యనఁగఁ | |