22 ఆంధ్రభాషార్ణవము [వారి
సీ. | త ట్టన దరి యనఁ దనరును దీరాఖ్య దనరును బార మద్దరి యవతల | 155 |
ఆ. | పఱవ పఱద వఱద పఱతి పఱత వఱ్ఱు, నాఁగ నిటు ప్రవాహనామ మొప్పు | 156 |
సీ. | ఓడ నావ యనంగ నొప్పుచుండుఁ దరణి పడవయం చనఁగ నల్పతరణి దగుఁ | 157 |
సీ. | మాలిమికాఁ డనఁ బీలికాఁ డన నోడవాఁ డన నావికహ్వయము చెలఁగు | 158 |
సీ. | వల యన జాలంబు పరఁగుఁ జాల యనంగఁ దనరుచునుండుఁ దత్సదృశసంజ్ఞ | 159 |
సీ. | కొఱ కొఱ్ఱ యనఁగను బరఁగుఁ బాఠీనంబు జెల్ల యం చనఁగను జిమము వెలయు | |