ఈ పుట అచ్చుదిద్దబడ్డది
10
ఛందోదర్పణము
2. ప్రాస మైత్రి:-
గీ. | లళలు రెండును నొండొంటఁగలసి వచ్చు | 40 |
ఆ. | నీలవర్ణు గర్భగోళంబు నందు లో | 41 |
గీ. | తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ | 42 |
3. ఋ ప్రాసము:-
క. | అరయ స్వరగణ మయ్యు ఋ | 43 |
గీ. | తెల్లమిగ ఋకారము యణాదేశవశత | 44 |