ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంద వరాంగియనువృత్తము
| సరిత్పదాబ్జా జతజల్ గగల్ బం | 123 |
అంద నదీప్రఘోషయనువృత్తము
| నాగతల్పా మొద ల్నాల్గు రేఫంబులున్ | 124 |
పరస్థానవిషమవృత్తంబులందు శ్రీరమణమనువృత్తము
| ధాత్రి భమంబుల్ తత్సగ మాదిన్ | 125 |
అంద రథగమనమనోహరమనువృత్తము
| రథగమన మనోహరంబు రెండవాంఘ్రిన్ | 126 |
సర్వపరస్థానవిషమవృత్తములందు వీణారచనమనువృత్తము
| వీణారచనం బయ్యె భువిన్ తయసాగల్ | |