ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| బోలన్ బ్రహ్మవ్యాళవిరామ స్ఫురదురుమతయనములు నననసలున్. | 110 |
మ,త,య,స,న,న,న,స
అంద క్రౌంచపదమనువృత్తము—
| కాంచనభూషాసంచయ మొప్పన్ ఘనకుచభరమునఁ గవు నసియాడన్ | 111 |
భ,మ,స,భ,న,న,న,య
ఇరువదేనవయతికృతిచ్ఛందంబునందు బంధురమనువృత్తము—
| ఋభువులు దితితనయులు సమబలులై యెంతయు మత్సరము ల్బెరయన్ | 112 |
న,న,న,న,స,భ,భ,భ,గ