| బుల్లం బారన్ బుధారాధ్యు నురగశయనున్ యోగివంద్యుం గడున్ రం | 99 |
మ,ర,భ,న,య,య,య
అంద వనమంజరియనువృత్తము—
| హరి పురుషోత్తమ కృష్ణ కృపానిధి యాదిమూలమ యంచు నా | 100 |
న,జ,జ,జ,జ,భ,ర
అంద మణిమాలయనువృత్తము—
| శరణాగతార్తిహర ణాంబుజాతదళ సన్నిభాంబక యుగా | 101 |
స,జ,స,జ,స,జ,స,
అంద లాటీవిటమనువృత్తము—
| సగణంబులునాల్గిటిపై మతయల్ సమ్యగ్భావంబై యరుదేరన్ | 102 |
స,స,స,స,మ,త,య