ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంద ప్రహరణకలితనువృత్తము—
| వనరుహసఖుఁడున్ వనరుహరిపుఁడున్ | 64 |
న,న,భ,న,లగ
అంద సుందరవృత్తము—
| కోరిన కోరిక లిచ్చుఁ గోమలి చూడవే | 65 |
భ,భ,ర,స,వ
అంద అపరాజితమనువృత్తము—
| మునిజనవినుతుం డమోఘజయోన్నతుం | 66 |
న,న,ర,స,లగ
అంద అసంబాధయనువృత్తము—
| సౌమ్యంబై విష్ణుస్తుతులను నతి సేవ్యంబై | 67 |
మ,త,న,స,గగ