ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంద ప్రభాతమనువృత్తము—
| సరసిజనాభ భుజంగ రాజతల్పా | 60 |
న,జ,జ,ర,గ
అంద రుచిరమనువృత్తము—
| అనంగకోటివిలసదంగవైభవున్ | 61 |
జ,భ,స,జ,గ
పదునాలుగవశక్వరీచ్ఛందంబునందు వనమయూరమనువృత్తము—
| ఉన్నతములై వనమయూర కృతు లోలిన్ | 62 |
భ,జ,స,న,గ,గ. (ఇదే యిందువదనయనువృత్తము.)
అంద వసంతతిలకమనువృత్తము—
| గౌరీనితాంతజపకారణనామధేయున్ | 63 |
త,భ,జ,జ,గ,గ, (దీనిపేరే సింహోన్నతమును, వృద్గర్తిణియును.)