ద్వితీయాశ్వాసము
29
| సరోవర, యఖండబ్రహ్మాండకలాపగోపననిపుణోదర, క్షీరసాగరతనయామనోజ్ఞ గేహీకృతవిపుల వక్షస్థల కనత్కనక కటక కేయూర ప్రముఖ భూషణ భూషిత చతుర్భుజ, శంఖపంకజసుదర్శన గదాధర కిరీట కుండలాభిరామ యనవరత ప్రసన్న వదన కౌండిన్యవరద శ్రీయనంత పద్మనాభ నమస్తే నమస్తే నమః అని గద్యపఠనం బొనర్చు నుత్తములకు నుత్తమాయురారోగ్యంబు లొదవునని విశదవచనంబుల విద్వజ్జనంబు లభినుతింతురు. | 3 |
ఛందములు
క. | సమవృత్తము లనియెడు ను | 4 |
సీ. | ఉక్తయు నత్యుక్తయును మధ్యయును బ్రతి | |
గీ. | యాకృతియును వికృతి యటుసంకృతియు నభి | |