ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామాయనమః
ఛందోదర్పణము
ద్వితీయాశ్వాసము
| శ్రీరమణ భక్త లోకమ | 1 |
గద్యలక్షణము
క. | కనుఁగొనఁ బాదరహితమై | 2 |
గద్యము. | స్వస్తి సమస్తభువనరక్షాదక్ష శ్రీపుండరీకాక్ష భుజగపతిసింహాసనారూఢ సురనికరమకుటతటఘటితసురుచిరమణిగణ ప్రభావిభాసిత పాదపీఠ! వేద నినదానుకారి గౌరవ లలిత నూపురాలంకృతచరణ సరసిజ యుగళ నవ్య పదాంగుష్ఠ నఖ మయూఖ రేఖాయిత సురసరిత్ప్రవాహ పీతాంబరధర నూత్న మేఖలాకలిత కటితప్రదేశ చతురాననజనక నాళీకశోభితనాభి | |