ఈ పుట అచ్చుదిద్దబడ్డది
22
ఛందోదర్పణము
| నవియు నిత్యసమాసమై యతిశయిల్లు | 98 |
గీ. | నాస్తియనక మహి ననంతసంపదలు నా | 99 |
వ. | ఈ నిత్యసమాసయతి పేరఖండయతి. | 100 |
గీ. | అఱయనంగను బోవుట కర్థమైన | 101 |
వ. | అట్లు మఱియును. | 102 |
గీ. | ఏని యనుపదంబుతో నాదిపద మంది | 103 |
గీ. | కదియు వడులు స్వరము కైవడిఁ గాదులు | 104 |
వర్గయతి:-
క. | తలకొని కచటతపంబులు | |