ఈ పుటను అచ్చుదిద్దలేదు

ని

తెలుగువాళ్ల తలలపై పెట్టి 'మీ తెలుగుమీద మా తమిళ....రా అని వికటాట్టహాసం చేసిరి.

తమిళుల భాషాదురఖిమానం కింద తెలుగుమాటా తెలుగురాతా తెలుగు బతుకు చితికిపోయినాయి.

ఈ ఉదంతానికి ఒక కాసమెరుపు కూదా ఉంది. ఈ ఘోరం జరిగిన కొన్నాళ్లకే, దక్షిణ భారతదేశపు నాలుగు ర్యాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బెంగళూరులో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన కాసు బ్రవ్మానందరెడద్దిగారు ఆ సమావేశానికి వచ్చిండానరి తెలుసుకొని, మాకు జరిగిన దారుణాన్ని విన్నవించు కొనేకి, ఇద్యరు వజాప్రతినిధులతో పాటు మరికాందరు పెద్దలుకూడా కలిని ఆదరబాదరగా బెంగళూరుకు సోయి వారిని కలిసిరి.

“కమిళనాడులో ఉన్నారు. తమిళం నేర్చుకొనీ వారితో కలసిపోండి” అనే ఉచిత సలహాను పారేసిరి బ్రహ్మానంద ప్రభువులవారు. 1969 డిసెంబరులో వమూకు తగిలింది పెద్దదెబ్బ.

దాన్నింకా కోలుకోనేకి చానా ఏంట్లే పట్టింది. 1969లోనే మదరాసు రాష్ట్రం పేరు తమిళ నాడు అయింది. 1971 ఎన్నికలలో, కష్టకాలంలో మాకు అండదండలు నిలిచిన కోదండరామయ్యగారు, వెంకటస్వామి గారు శాసనసభ్యులుగా గెలిచిరి హోసూరు కేటనంతా తమిళవుయుం చేసేనినా పల్లెల్లోకి, బడుల్లోకి తమిళాన్ని రానియ్యలేదు వేవుఎ. పేటకుఫోతే, ఏ కార్యాలయంలో చూనినా అరవవమేు.

అయితే


తెలుగులో మాట్లాడితే వనుబు కావు, చిన్నచూపు, బీదరింపు, పేటనీంకా పల్లెలకు వచ్చే బస్సులమీదంతా అరవమే. ఇంతగా అరవపెత్తనం జరిగినా నూరారు తెలుగు బదులు కొనసాగతానే ఉండాంఎ. పల్లెపాటలూ పల్లెకళలూ పేటలో సినిమాలూ ఏవ(తికలూ వంటివన్నీ తెలునే. కోదండరామయ్యగారు “ఆంధ్ర సాంస్కృతిక సంఘం? పేరుతో హోసూరులో ఒక కట్టడాన్ని ఏర్పాటు చేనిరి. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక శాశ్వతవేదిక దారికి నట్లయింది.

తమిళ దురభిమాన రాజకీయనాయకులు వోనూరు తెలుగువాళ్లను బెదిరించి తరిమివేయాలనుకొన్నానేవో, వేము మింగుడుపడకపోయేసరికి వాళ్ల ఎత్తుగడను మార్చుకొనిరి. హోసూరు తెలుగువాళ్లనంతా బెదిరించో బేలాడో తమిళులుగా మార్చడమే ఆ ఎత్తుగడ. 1970 వ దశకం మొదట్లో, బెంగళూరుకు కూతవేటు దూరంలోని హోసూరు ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా వకటించిరి. అప్పటివరకూ వ్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే తమిళులు ఉందె. మెల్లమెల్లగా దిగువసీమనింకా ఫ్యాక్టరీలూ వాటిలో వనిచేసే వాళ్లూ వచ్చేది ఆరంభమాయె. హోసూరు, దెంకణికోట వంటి పేటల్లో తమిళ జనాభా దినదినానికి నెలనెలకూ ఏదాదేదాదికి పెరగసాగింది. పేట పెట్టంగళ్లలో ఒకటీ అరా కనిపిస్తా ఉండిన తమిళ పత్రికలు పదలు వదులుగా వేలాదుతుందాంబ. తమిళ అభివృది

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

సంఘాలు ఏర్పడి నాయి. 1869లో వచ్చింది పెనుతుఫాను. అది ఒక్కసారిగా పైనబడి గందరగోళం చేసేసి పొయ్యేసింది. తుఫాను తర్వాత ఎగిరిపోంయిిన ఇండ్ల పెంకుల్నీ చెదిరిపోయిన తట్టాబుట్టల్ని సరిచేసుకున్నట్లు, కాలూచెయ్యి కూడదీనుకొని తెలుగు బకుకుల్ని కుదుటపరుచు కాంటిమి. ఇప్పుడు వచ్చింది అట్లాది కాదు. పట్టపగలే పొద్దప్పను (గ్రహణం పట్టుకాన్నట్లు, అరవ పెత్తనం కారుబీకటై వచ్చి తెలుగు బతుకును కమ్ముకొనేసింది.

1980 వ దశకం వెుదలయి శెందేండ్సు గడచినాంబ. దారీ దరీ కాననీకుండా కవబన్ముకున్న కాళరాత్రి ఒక్కసారిగా బళ్లున తెల్లవారి నట్లయింది. మా కోనమే పుట్టినట్లుగా మా కోనమే 'పెరిగినట్లుగా మా ముందుకు దూసుకొని వచ్చినాడు ఆ ఒక్కమగాడు. ఆయునే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌. హోనూరు [పాంతానికి ఎక్కడి నింకా వచ్చిందోకానీ వెయ్యేనుగుల బలం వచ్చేసింది.

అప్పటివరకూ సభాషప్రాంగణాలలో అరవపాటల్ని వినీపిస్తా ఉండిన మైకుసెట్లు “హైత్రుదా ఆగాగు, ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి” అనే కంచుకంఠాన్ని వినివించసాగినాయి. గుడుల్లో టి.ఎం. నాొందరాజన్‌ పాడిన అరవపాటలు వఏమాయెనో, “జయ క్రిష్ణా ముకుందా మురాదీ” అనే వుంటసాల గాంతు కంగుమంటా ఉంది. పల్లెనింకా పేటకు వచ్చి దోవల్లో నడిచిపోతుందే జనం “చెల్లియో చెల్లకో” అనీ గొంతెత్తి పాదుకొంటా పోతుందారు.

రావున్న రాజ్యం వచ్చేనిందని పల్లెలంతా ఒకటే కోలాహలం. అవ్ఫటివరకూ ఎన్టీ ఆర్‌ అభిమాన నంవథూలలో ఉండిన యువకులంతా తెలుగువీరులయి ముందుకు వచ్చేసిరి. హోసూరునింకా బస్సులు వేసుకొని, అన్నగ్రారినీ చూసేకి హైదరాబాద్‌కు నూరారుమంది కడబిరి. పోయిన వాళ్లనంతా నోరారా తెలుగులో పలకరించి, పార్టీ జెండాలనూ గోడంట్ల (వాల్‌ పోస్టర్స్‌) ను ఇచ్చి పంపిరి అన్నగారు. 'తెలుగింటి ఆడపడుచులకు రెండు రూపాయలకే కిలో బియ్యం” అనే నినాదంతో, చెయ్యెత్తి నీలబడున్న అన్నగారి ఫొటోతో నిండిన గోడంట్లు పల్లెవల్లెనా