ఈ పుటను అచ్చుదిద్దలేదు

జోధనలను (గ్రంథస్తం చేసి, ఆయన మిగహారాథన చేస్తూ అనేక కాల్చనీక కథలను, భావనలను ప్రచారం చేస్తున్నట్లుగానే అంబేద్కర్‌ విషయంలోనూ అదే జరిగింది. అంబేద్మర్‌ను దేవుడుగాను, 'బుద్దుడు- ఆయన ధర్మం” అనే ఆయన పుస్తకాన్నీ పవిత్ర మత [గగంథంగాను నవయాన బౌద్దం పేరుతో ఆయన అనుయాయులు మార్చివేసారు. ఈ సందర్భంగా ఆ గ్రంథానికి అంబేద్మర్‌ రాసిన ముందుమాటలోని కొంత భాగాన్నీ పాఠకుల అవగాహన కోసం ఇక్కడ ఇస్తున్నాను. ఉపోద్దాతం

భారత వ్రజల్లోని కొన్ని సెక్షన్లకు బుద్ధీిజంలో ఆస్తక్తి బాగా పెరుగుతున్న నూచనలు కనవడుతున్నాయి. దాంతోపొటు బుద్ధుని జీవితం, ఆయన బోధనలు గురించి నిర్దిష్టమైన నిర్దుష్టమైన వివరణ కావాలన్న డిమాండ్‌ నవాజంలో పెరుగుతోంది.

బుద్ధుని జీవితం ఆయన బోధనలను ఒక నిర్దుష్టము, నమభ్రము అయినదిగా తీర్చిదిద్దే రీతిలో బుద్ధిన్సు కానివారెవరైనా వివరించడం చాలా కష్టం. నికాయ అపై అధార వదదం, బుద్దుని పొందికైన జీవిత చరిత్రను వివరించడం చాలా కష్టతరమైన విషయం. ఆయన బోధనల్లో కొన్ని భాగాలను వివరించడం అంతకంటే మరింత కష్టతరమైన విషయమవుతుంది. అలా చెప్పుడం నిజంగా అతిశయోక్రీ కాదనుకుంటే [వవంచంలోని మత వ్యవస్థావకులందరిలోకెల్లా బుద్ధిజం వ్యవస్థావకుని జీవితం బోధనల గురించి వివరణ చికాకు వుట్టించేదిగాన్నో ఖభంగపరిచే నమన్యగానో ఉంది. ఈ నమన్యల్ని వరివ్మరించి, బుద్ధిజాన్నీ అర్ధం చేనుకునే మార్గాన్ని న్చుష్టంగా రూపొందించుకోవదమనేది అవసరమా... కాదా? బౌద్ధీయులు ఈ నమన్యలఅపై కనీసమాశత్రమైన సాధారణ చర్చను లేవనెత్తవలని ఉంది. ఈ నమన్యలపై తగినంత నమాచారం అందించి దాన్ని వెలుగులోకి తీనుకురావలనిన సమయం ఆసన్నం కాలేదా?

ఈ నమన్యలపై చల్చును లేవనొత్తాలనే ఉడ్డేళంతో నేను కొన్నిటిని ఇక్టుద (వతిపొదిస్తున్నాను.

మొదటి నమన్య బుద్దుని జీవితంలో కీలక ఘట్టమైన వరిబ్రాజకత్వానికి నంబంధించినది. బుద్దుడు ఎందుకు వరిన్రాజూన్ని న్వీకరించాదు? ఒత శవాన్న ఒక లోగినీ ఉకో మునలివాణ్నీ చూనినందువల్ల ఆయన పరిబ్రాజాన్ని చేవట్టారని సాం్యదాయక నవాూభధానం ఆ సమాధానం అసంబద్ధమైనదిగా మనకు కనపభుతుంది. బుద్దుడు తన ౨9 వళ్ళ వయసులో పరిన్రాజాన్ని స్వీకరించారు. ఈ మూడింటిని చూసినందువల్లనే ఆయన వరిభ్రాజకుడిగా మారాదనుకుంటో, అంతకు ముందు ఖీటిని ఎంధుకు చూడలేదు? ఇవి వందలాదిగా నంభవిన్తున్న సాధారణ నంఘటనలు మాశ్రమే, అంతకుముందు ఇలాంటివాటిని చూడటంలో బుద్ధుడు విఖభలం కాకపోయి ఉండొచ్చు... వాటిని ఆయన మొబ్టమొదటినారిగా చూశాడని చెస్తున్న నం[్రదాయ వివరణను ఆమోదించడం అనాధ్యం. ఆ వివరణ ఆమోదయోగ్యం కాదు, అందులో హేతువే లేదు. అయితే ఇది ఆ (ప్రశ్నకు సమాధానం కానట్లయితే నిజమైన నమాధానమేది?

నాలుగు అర్భసత్వాలు రెండవ నమన్యను నృృష్టించాయి. అవి బుద్ధుడి అసలైన బోధనలలో భాగమేనా? బౌద్ధం నమస్ఫులకు మూలం ఈ సూత్రంలోనే ఉంది. జీవితం దుఖం, మరణం దుఖం, పునర్జన్మ దుఃఖం అయినట్లయితే, అవ్వుడు ప్రతిదీ అంతమైపోతుంది. మతం

| తెలుగుజాతి పత్రిక అవ్వునుడి ఆ ఖజలై-2020 |

గానీ తత్వశాస్త్రం గానీ వపంచంలో సంతోషాన్ని సాధించేందుకు మనిషికి నవోయం చేయాలి. దుఃఖం నుంచి తప్పించుకునే పరిస్థితే లేకపోతే, వుట్టుకతోనే ఎవ్చుదూ దుఖమున్నప్పుదు, అందులోంచి మనిషిని బయటపదోసేందుకు ఈ మతం పంచేస్తుంది; బుద్ధుడు వం చేయగలడు? బౌద్దేతరులు బౌద్ధ బోధనలను అమోదించేందుకు నాలుగు అర్భసత్యాలనేది ఒక మవో అడ్డంకిగా నిలిచింది. నాలుగు ఆర్భనత్యాలు మనిషికి ఆశ (ోరికును తిరస్మరించాయి.. నాలుగు ఆర్యసత్యాలు బుద్ధుటి బోధనలను నిరాశావాద నువార్తగా తయారు చేశాయి. అయితే అసలు బోధనలో అవి ఖాగమేనా లేక అ తర్వాత కాలంలో భిక్షువులు వాటిని (పక్షిప్తం చేశారా ?

మూడవ సమస్యు- అత్ఫ్క కర్శ్క పునర్జన్మ నీద్దాంతాలకు నంబం ధించినది. బుద్ధుడు ఆత్మ ఉనికిని తిరస్మురించాడు. అయితే తర వునర్దన్హు నిద్దాంతాన్నీ ఆయన ్రువీకరించాడని అంటుంటారు. దాంతో వెంటనే ఒక ట్రశ్న ఉదయిస్తుంది. అతు లేనట్లయితే, వునర్ధన్మ ఎలా ఉంటుంది? ఇవి వ్యర్థ వ్రశ్చలు. బుద్ధుడు వ అర్ధంలో కర్మ పఫునర్ధను అనే వదాలు వాడాడు? టావ్హాణులు వినియోగించిన అర్ధంలోనే వాటిని వినియోగించాడా? కనుక ఆత్మను తిరస్థురించదం, కర్మ వునర్ధన్దులను (్రువీకరించదం మద్య భయంకరమైన వైరుధ్యమేమీ లేదా? ఈ వైరుధ్యాన్ని పరిష్ణురించాల్సిన అవనరం ఉంది.

నాల్లవ నమన్య భిక్ళులకు నంబంధించినది. భిక్ళును నృష్టించదంలో బుద్ధునికి ఉన్న లక్ష్మ ఛమేమిటి? ఒక నంపూర్ణమైన మానవుడిని నృష్ళి ంచోడవో అక్ష్మ్య్యవమూ? లోక (చజలకు సేవచేయడంలోను, వారికి మిత్రుడుగా, మార్దదర్భిగా తత్త్వవేత్తగా వ్యవవారిన్తూ తన జీవితాన్ని అంకితం చేనే సామాజిక సేవకుడ్నీ నృష్టించదమే అయన లక్ష్యమా? చాలా అనలైన (ప్రశ్న ఇది. బుద్ధిజం భవిప్పుత్తు దానిపైనే అధారపడి ఉంటుంది.

భిక్షు సంపూర్ణ మానవుడైనృట్రెతే... బుద్ధిజం (టచారానిక అతను వనికిరాడు, ఎందుకంటే అతను నంవూర్ణ మానవుదైనవ్చటికీ స్వార్ధపరుడు. మరొకవైవు, అతను సామాజిక నేవకుడు అయినట్ల యిత్తే అతను బుద్ధిజం ఆకాంక్షను నెరవేర్చవచ్చు. సిద్ధాంతపరమైన నిర్దుష్ట అవనరాలను తీర్పడం కోసం కాకుండా, బుద్ధిజం ఖాని (అందులోని చివరి పేరా మవోబోధీ సొనైటీ జర్నల్‌ గురించి...

మానవాళి విముక్తి మార్గం

బౌద్ధంలో అంబేద్కర్‌కు నచ్చిన అంశాలను “బుద్దుడు, అయన ధర్మం” అనే గ్రంథం మన ముందుంచుతుంది. 1. నమ్మకం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హేతువు గురించి బౌద్దం ప్రధానంగా ప్రస్తావిస్తుంది. కాలామసుత్త వంటి ముఖ్యమైన త్రిపిటకంలో దాన్ని గుర్తించవచ్చు. 2. దాని హేతువాద దృక్పథం కారణంగా ప్రపంచంలో వివిధ మతాలు ఆమోదింఛిన దేవుడు, ఆత్మ వంటి భావనలను, మూథఢవిశ్వాసాలను బౌద్దం తిరస్కరించింది. ౩. అస్సలాయనసుత్త, వాసెత్తసుత్త వంటి అనేక సుత్తాల ఆధారంగా బౌద్ధం కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. శీలం, మైత్రి, కరుణ, ముదిత, ఉపేఖ (బ్రవ్మ విహారాలు)తో కూడిన నైతికత అనేది మనీషి మంచి జీవితపు పరమార్థంగా బౌద్ధం గుర్తిస్తుంది. మనీషి, మానవత్వం కేంద్రంగా నైతికతను బోధిస్తుంది. దేవుడు, ఆత్మలకు