ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరవ ల స్తానంలో తెలుగు ళ ను, అలాగే ణు స్తానంలో తను సే గే క్‌

వాడటం గమనించవచ్చు.

సురేశ్‌ కాలిచాల గారు ఈ చర్చకు తనకు తెలిసిన ఆసక్తికరమైన ఒక విషయం జోడించారు.

వండితారాభ్య చరితలో ఒక పెద్ద తమిళ వద్యం పొందుపరచబడింది. అందులో తమిళ గ (౪౫ ॥౫4) బదులుగా అ (౭8౪ ౧౧౫) చే వాచాడు పాల్ఫ్కురికి సోమన. ]3జు! సగ బదులుగా తెలుగు ట్ర వాడుకొన్నాడు. తమిళ వాజ్మయం తెలుగువారు చదివేందుకు వీలుగా అంతర్జాలం వేదికగా అందిస్తున్న “ప్రపత్తి జాలస్టలం వారు ల స్తానంలో ళ ను కింద ఒక చుక్క ఇచ్చి వాడారు.

ళ్భా స

తమిళ గ) కు వారు లి ను వాడారు.

గమనిక: తెలుగు భాషోద్యమ సమాఖ్య 2008లో ఏర్చడినప్పటి నుండి తెలుగు భాషాఖివ ద్ద ఒక (ప్రాధికార సంస్థ(తెలుగు డెవలప్‌మెంట్‌ అభారిటిను ఏర్చరచాలని నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. ఇందుకోసం 2009 నుండి ప్రత్యకంగా ఉద్యమంచి, చివరకు 2014లో ప్రభుత్వ వాగ్దానాన్ని రాబట్టింది. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై చట్టాన్నే తెస్తానని ప్రకటించి, తరువాత మాట తప్పి, జి.ఓ.తో సరిపుచ్చారు. దాన్నయినా చిత్తశుద్ధితో అమలు పర్చలేదు. తీరా ఏదో తూతూమంత్రంగా అమలు పరచే సమయానికి కొత్త ప్రభుత్వం రావడమూ, ఈ జి.ఓ మూలన పడడమూ జరిగిపోయింది ! తెలంగాణ ప్రభుత్వమయితే అసలు ఈ సంగతిని పట్టించుకొనే లేదు.

- సంపాదకుడు


| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

- భూగోళానికి తాళం

ఇప్పుడు ఒకరినొకరు అంటకూడని ఆరోగ్య ఉత్తర్వులు

అ(గ్ర దేశాల పరస్పర ఆరోపణల బాణాలతో గాయపడుతున్న దేశాల హాహాకారాలను వినే కాలమా ఇది!

ఎవరికి వారు తలుపులు వీడాయించుకుని తనగురించి తనవాళ్ళ గురించి

తపన పడుతున్నప్పుడు

ఆసుపత్రుల్లో అహోరాత్రాలు

కంటికి రెప్పలే లేనట్లు సర్వం మర్చిపోయి మనకోసం ప్రాణాల్ని పణం పెడుతున్న ధన్వంతరుల కోసం ప్రార్థిస్తావా!

ఎక్కడయినా ఓ దాక్టర్‌

కరోనాసోకి కన్నుమూసిన వార్త వింటే మనసునిండా నివాళి తడి నిస్తావా! నియంత్రణ కోసం లారీ రుతిపించే పోలీస్‌ అన్నకి సెల్యూట్‌ చేయగలరా పారిశుధ్య పని నర్సింగ్‌

ఎందరో పారామెడికల్‌ మిత్రులు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తుంటే పాలనా యంత్రాంగం పలువిధాల సౌకర్యాలిస్తూ సతమతమవుతుంటే ఇంట్లో కూర్చోమంటే ఇంతబాధ నీ3ందుకు?

గొప్ప గొప్ప దేశాలన్నీ

గప్పాల కుపష్పలవటం చూస్తున్నావుకడా! అడుగు బయటి౪సే ఆలోచన నప్పే కాళ్ళకు కరోనా సంకెళ్ళేసుకో!

ఇంక ఆలోచించి సమయంలేదు

ఇది భూగోళానికే తాళం పడిన వేళ

ఇది మరణ మృదంగాన్ని మట్టు పెట్టటానికి మూకుమ్మడిగా చేసే ఒంటరిపోరాట కీల

డా.సి.భవానీదెవీ 98668 47000

భాష లేకపోతే భావంలేదు;నీ భావాల్ని నీ భాషలో చెప్పడమే సరైనది