పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

71


{ఆంగ్లేయ తేయాకును
బహిష్కరించుట}

అన్ని రాష్ట్రములలోని వివిధ పట్టణముల మధ్య ఐక్యభావమును ఏకాభిప్రాయమును కలుగచేయుటకై , పతి పట్టణములోను నొక యువ సంఘమును ప్రజలే ఏర్పాటుటు చేసిరి. ముందు బాస్టనుపట్టణము దారి తీసెను. ఇతర రాష్ట్రము లలోని పట్టుణములును తోడ్పడెను. హాలెండునుండివచ్చు. లేదూకు తప్ప మరి యే తేయాకును ,ప్రజలు వాడుటలేసు. ఆంగ్లేను ప్రభుత్వ వారికి పన్ను వసూలగుట లేదు. వలస రాష్ట్రముల ప్రజలు కావలె ననిగోరకుండగ నే తేరూరుతో నిండిన పడవలు ఆంగ్ల దేశము-నుండి బయలు దేరి . వలస రాష్ట్రపు రేవులలో దిగెను. తేయాకు మీద పన్ను తగ్గించరి. అయిన ఆంగ్లేయు పడవలలో వచ్చిన తేయాకుతమ దేశములో దిగిననూ అమ్మకూడదనియు అమెరికను ప్రజలు దీక్ష వహించిరి. ఈ రాష్ట్రములలో స్స్వాతంత్ర పుత్రు సంఘమును ( son of Liberty) స్థాపించిరి. ఫిలడల్హియా, న్యూహాఅర్కు రేవులలో నుండి పడవలు వెనుకకు వెళ్ళి పోయెను. చార్లెసుట మరో పడవలో నుండి తేయాకు దింపికొట్లలో అమ్మడమునకై దెచ్చిరి గాని ఎవరు కొననందున కుళ్లిపోయెను. బాస్టన్ రేవు లోనికి పడవ వచ్చి తేయాకును దింపక కొన్ని రోజులు నిలువ యుంచిరి. తేయాకును యెడ్డునకు దింపకుండ నాటంక పరచుటకై ప్రజలు కిఆపలా కాసి యుండిరి. 1773 సంవత్సరం డిశంబరు 16వ తేదీన బాస్టసులో ఏడు వేలమంది ప్రజలు . వచ్చిన గొప్పబహి రంగసభ జరిగెను. చుట్టుపట్టుల నిరువది మైళ్ళ దూరమునుం డియు ప్రజలు వచ్చిరి. సొమ్యుయలు ఆడమ్సు, జోనయాక్విన్సీ