అన్ని కాలములలోను అన్ని దేశములలోను
మానవ స్వాతంత్ర్యమునకై
సర్వసమర్పణము గావించిన ధీరుల
పాదపద్మములకు
ఈచిన్ని పుస్తకమును అంకితమిచ్చు చున్నాను.
—గ్రంథకర్త.