పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

35


{పిలిపురాజు
యొక్క యుద్దము}

ఎర్ర యిండియనులలో క్రైస్తవ మతము వ్యాఇంప జేయ యత్నించెను. బైబిలు ఎర్ర యిండియనులు భాషలోనికి మార్చెను. ఒక ఎర్రయిండియను బి.ఎ. పరీక్షయందారితేరెను. ఎర్రయిం డియనులు నివసించు కొన్ని గ్రామములు క్రైస్త పమతములో చేరెను. కాని మరికొన్ని జాతులకు క్రైస్తవమత వ్యాపన మిష్టముగ లేదు. అదివర కింగ్లీషు వారికి స్నేహితులుగనున్న వామనోగు లను ఎర్రయిండియను జాతివారు ఆంగ్లేయులచే సముద్రతీరము వరకును తరుమబడిరి. వారిరాజు మెస్సపో యిటు మరణిం చెను. అతని కుమారులలో నొకనిని ఆంగ్లే యులు పట్టుకొని చెరసాలలో యుంచినందున అచట దుఃఖము చేత సతడు మరణించెను. మరియొక కుమారుడు ఫిలిప్పు అను " పేరుగల వాడు రాజయ్యెను. ఒక ఎర్రయిండీయను ఆంగ్లేయుల రహస్వపు కొలువున చేరి తన జాతి వారి గుట్టుతెలుపుచుండినందున నాతనిని తనజాతి వారు చంపి", అతనిని చంపిన వారిని ఆంగ్లేయులు పట్టకొని " యురి దీసిరి. ఇందుకు ప్రకారముగ ఎయిండియను యువకు లాం గ్లేయులపై ' దండెత్తిపై ఎనిమిది తొమ్మిదిమంది ఆంగ్లేయులను హత్య గావించి. ఫిలిప్పురాజు కిదియుయసమ్మతమే. కాని ఆంగ్లేయులు ఫిలిప్పు రాజుయొక్క.. రాజ్యమును ముట్టడి వేసిరి. ఆంగ్లేయులను జయించుట యసంభవమని.. అతనికి: దోచెను. వారము దినములలోపల ఇండియనుల ప్రదేశమునంతను ఆంగ్లేయు లాక్రమించుకొనిరి. చావగమిగిలిన యిండి మనలు పారిపోయి. ఫిలిప్పురాజు పారిపోయి యితరయిండియను జాతుల శరణుజొచ్చెను