పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

అమెరికాసంయుక్త రాష్ట్రములు.


,డుటకు యత్నించిరి, గాని ఎర్రయిండియనుల అభ్యంతరముల వలన వీలుకలుగలేదు. మిస్సిసిపి నది ప్రాంతమున పోటో చూచినపు డెర్రయిండియసులు సాధువులు గను వ్యవసాయకులు. గను సుండిరి. గాని స్పేయిన్ దేశీయులు వారిని బానిసలుగ పట్టుకొనుటయు, స్వల్ప యనుమానముపైన వారి చేతులు' ఖండించుటయ, తమకు తోవ చూపువాడు లోపముచేసి "నేవుడు వానిని వేటకుక్కలు చంపితినుటకు వప్పగించుటయు, స్వల్పకారణములకు వారి గ్రామములు తగుల బెట్టుటయు, నొకప్పుడు మనుష్యులనుకూడ మంటలలో పడవేయుటయు, మొదలగు క్రూరకృత్యములు చేసియున్న శారణముచేత, ఎర్రయిండియనులు తరువాత వెళ్ళిన తెల్లవారిని మిగుల యనుమానముతోడను విరోధ భావముతోడను చూచుట తటస్థించెను. ఇంతటితో స్పైయిన్ దేశీయు లీప్రాంతములలోనికి వలస వచ్చుట మానుకొనిరి.

{పరాసు వారు}

1162,64వ సంవత్సరములలో ఫ్రాన్సు దేశమంలో మతవిషయిక నిర్బంధములచే బాధనొందిన . హ్యూజినాట్లను ప్రొటి స్టెంటు మతస్థులగు పరాసు వారువచ్చి కారొలీనా ప్రాంతముల నివాసముల నేర్పర చుకొనిరి. పరాను దేశపు రాజగు పదవచార్లెసు పేరున నా ప్రాంతమునకు ఈ కారొలీనా, యను నామమిడిరి. రోమను కాథలిక్కులను స్పైన్ వారికి వీరియందు గల విరోధముచే స్పెన్ దేశపు సైనికులిచటకువచ్చి వీరినందరిని పట్టుకొని పరాసువారని గాక ప్రొటస్టంటులని" యుందీసిరి. ఇంతటితో నీవలస రాజ్యమంతరించెను. ఈఘోరకృత్యము , పరాను దేశము