పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/335

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆంధ్ర ఆయుర్వేద ఫారసి (లిమిటెడ్).



.85, శూంటు రోడ్డు, మదరాసు. డాక్టరు అచంట లక్ష్మీపతి, బి, ఏ, యమ్. బి. సి, యమ్. గారిచే స్థాపింపబడినది.

వసూలైన మూలధనము రు. 1,80,054 మామొద్ద రహస్య మనునది లేదు. గొప్ప ఉత్కృష్టమైనమందులు ఇచ్చడినే దొరకును.

సిద్ధమక గద్వజము:- కామోద్దీపజ: కము- శిష్ట మయిన రి వాయనము), ధాతుపుష్టికరము. బుద్దిని. ఆm స్సును వృద్ధిపరచును. అతిమాతము, కదు, సుఖరోగ ములం వీనియందు మంచిగుణము లిచ్చును. 2: మూతలు రూ5-0-0


చ్యవనప్రాశ లేహ్యము: -- శేషమయిన నాయ నము. శ్వాసకవికారములను పోగొట్టును. కొనము లకు మంచి ఔషధము. శరీర పుష్టిని గలుగ జేయును. పొను రూ 31-0. 4 ఔన్సులు రూ 1-0-00 కస్తూరి మాత్రలు: - బాలురకుగలుగు దగ్గు, జ్వరము జలుబు, అజీర్ణము మొదలగు వికారములను పోగొట్టును.

ఒక బుడ్డి కూ1-0-0 తాళీ పొదివటి:-దగ్గు, గొంతునొప్పి, ఆజీళ్లము, కఫ బరములు, వాంతులు, అరోచకము మొదలగువాసిని పోగో, టును. 25 మాతలు రూ. 0-8-0