పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/217

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

అమెరికా సంయుక్త రాష్ట్రములు


ముగ నిచ్చెదమని వర్జీనియా రాష్ట్ర సభవారు తీర్మానము" చేసిరి. వాషింగ్టసుమాత్ర మిూవిషయమున తటస్థుడుగ నుండెను. ఆంగ్లేయులకును అమెరికనులకును జరిగిన సంధిలో బానిసత్వ మంగీకరించబడెను. " నీగ్రోలను మరింతర ఆస్తులను” ఆంగ్లేయ సైనికు లమెరికా నుండి తమతో కూడ తీసుకొనిపోగూడదని నిబంధననుచేసిరి. యుద్ధములో నేవైపున చేరినను (సల్లవాని) నీగ్రోయొక్క స్థితి బాగుపడ లేదు. "కానీనీగ్రో బానిసత్వమునుగూర్చి ఇంక డెబ్బదిసంవత్సరములలో నమెరికాలోని యుత్తర రాష్ట్రముల వారికిని దక్షిణరాష్ట్ర ములవారికిని గొప్పయద్దము జగ గనున్నది. .

1788 వ ఇంవత్సరముననే అమెరికా సంయుక్త రాష్ట్ర ముల స్వాతంత్ర్యమును స్వీడను, డెన్మార్కు, స్పైన్, రుష్యా ప్రభుత్వములవా రంగీకరించివి. అమెరికా వారితో ఒడంబడి కెలు చేసికొనిరి. రెండు సంవత్సరమల తరువాత ప్రష్యాకు వారును ఒడంబడికెలు గావించుకొనిరి.