పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/204

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

185

ఎనిమిదవ అధ్యాయము


నము పార్లమెంటు వారిచే 'నేశ గ్రీవముగ సంగీకరించబడెను. మరునాడు ఆమెరికా వారితో వెంటనే సంధి చేసుకొనుటకు 'రాజు, కధికార మివ్వబడెనను చట్టము నొక సభ్యుడు పెట్టు 'టకు పార్లమెంటువారనుమతి నిచ్చిరి. మంత్రుల పదవి దుర్భర మయ్యెను. ప్రధానమంత్రి నార్తు ప్రభువు యొక్క గాజీనామాను రాజంగీక రించెను. " నీవే నన్ను వదలిపోవు చున్నావు, నేను నిన్ను వదలుట లేదు ” అని రాజు చెప్పెను. మార్చి నెల 20వ తేదీన ప్రధానమంత్రి రాజీనామానిచ్చి “బయటనున్న గుర్రపుబండిపై నెక్కి వెళ్ళిపోయెను. పార్ల మెంటు సభ చాలించబడెను.


మూడవ జూర్ణిరాజు ఆంగ్లేయ దేశమును వదలి స్వదేశ మగు హనోవరుకు పోయెదనని బెదిరించెను. కాని తుదకట్టి యుద్దేశ్యమును విరమించుకొని మార్చి 22 వ తేదీన నూతన మంతిపర్గము నేర్పాటుచేసెను. అమెరికా వ్యవహారములు ష్బెర్లు మంత్రి చూచునట్లేర్పడెన. ఈయన వెంటనే క్లిణ్ టన్ టన్ సేనాని స్థానమున సర్ గై కాగ్లటసును అమెరికాలోని యాంగ్ల సేనల కథ్యక్షువిగ : యమించి ఎటులైన సంధిప్రయ త్నములు చేయవలెనని చెప్పి యమెరికాకు బంపెను. తాను స్వయముగ నిదివరకు అమెరికా దేశీయ మహాజనసభ నథ్య క్షుడుగ నుండిన హెనీ లా రెన్సుతోను బెక్ జమీను ఫ్రాస్కు లీనుతోను ఒక స్కాచి పెద్దమనుష్యునిద్వారా సంధిరాయ బారములను నడుపసాగెను.అమెరికాలోని , పజలు తాము చాల బలహీనముగ నున్నా మనియు ఆంగ్లేయులు చాల బలవంతు