పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

అమెరికా సంయు రాష్ట్రములు

.

నకు చేరినవి. హైదరాలి! వప్పగింత చేయబడెను. హైద రాలి కుమారుడగు టిప్పుసుల్తాను డిశంబరు నెలలో జయముల నొందుచుండెను. హైదరాలి డిశంబరు 7 వ తేదీన స్వర్ణ స్తుడయ్యెను. మహారాష్ట్రలతో సాంగ్లేయులు మే నెల లోనే సంధి చేసికొనిరి. మైనార్కా ద్వీపములోని యాంగ్లే యుల నోడించి పగాసువారు స్వాధీనమును పొందిరి. ఆంగ్ల నా కాదళము పరాసు నౌకాదళము ముందర నిలువజూలక నాంగ్ల దేశమును చేరెను.


ఆంగ్లేయ పార్లమెంటులొ
సంధి పక్షము
వృద్ధి చెందినది.
ప్రధానమంత్రి
రాజీనామానిచ్చెను.

యుద్దములోగలుగుచున్న యపజయములవలన ఆంగ్లేయపార్లమెంటులో మంత్రుల పలుకుబడి తగ్గెను . ఆంగ్లేయ పౌర్ల మెంటు 1782 వ సంవత్సరము ఫిబ్రేటగి 22 వ తేదీన యుద్ధము చాలించనలసినదని జనరలు కన్వే. ప్రజా ప్రతినిధిసభలో నుపపాదించిన తీర్మానమున కనుకూలముగ నూట తొంబది యిద్దరును, వ్యతి రేకముగ నూట తొంబది ముగ్గు రును నమ్మతుల నిచ్చిరి. ఇందువలన మంత్రుల పక్షమున సున్న సంఖ్య చాలవరకు తగ్గినదని స్పష్టమగుచున్నది. అయి దుదినముల తరువాత యుద్దము చాలించవలసినదను తీర్మాసము పార్లమెంటులోని యధిక సంఖ్యాకులచేనామోదింపబడి నది. అయినను యుద్ధము మానుటకు రాజు సమ్మకంచ లేదు. ప్రధానమంత్రి రాజీనామాంచ్చెదనని చెప్పెను. రాజు రాజీనామా నంగీకరించననెను. అమెరికాతో యుద్ధము చేయువారు రాజునకును దేశమునకును శతువులని మరి యొక తీర్మానమును కన్వే యువ పొదించెను. ఈ తీర్మా