పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

175

ఎనిమిద ఆధ్యాయము




పోవుచుండిరి. అమెరికన సేవలకు సరిగా తిండికూడ లేకుండెను. నలుగురి కొకటి చొప్పున చలికాలములో కప్పుకొనుటకు దుప్పటులుండెను. కారన్ వాలీసు ప్రభువు నెమ్మదిగ హిల్సు బరోను చేరెను. రాజభక్తులందరుసు వచ్చి తన సైన్యములలో చేరపలేనని యుత్తరువు చేసెను. రాజభక్తు లెక్కువైరి. ఒక్క దినముననే ఏడు రాజభక్తుల సైన్యము లేర్పడెను. కాని పిక్కె స్సు, లీయను వారి క్రింద కొంతమంది అమెరను దేశభ క్తులు రాజభక్తుల పై బడి మూడు వందల మందిని ముక్కలుముక్కలుగా చీల్చి వేసీరి.. దీనివలన రాజభక్తులలో చాల భయము కలిగెను. తమ స్నేహితులగు నీ రాజభ క్తులు పిరికి పందలనియు శతువులగు తిరుగుబాటుదార్లు మొండి ధైర్యము గలవారనియు” కారన్ వాలీ సుప్రభువు వ్రాసెను. -


గిల్బర్టు కోర్టు
హౌసు యుద్ధము.

తుదకు మార్చి నెల 15వ తేదీన గ్రీస్,కింద నుండిన అమెరికను సీసలకును క్లారస్ వాలీసు ప్రభువు క్రిందనుండిన ఆంగ్లేయ సేనలకును గిల్ఫర్డుకోర్టు హౌసు అను ప్రదేశమున యుద్ధము జరి గెను. అమెరికను సైన్యములు మూడు భాగములుగ విభజించ బడి మూడు ప్రదేశములలో నుంచబడెను. 'మొదటి భాగమున ఉత్తరకారొలీనా ఐచ్ఛిక భటులుండిరి. ఆంగ్లేయులు ముట్టడించగనే వీరు పారిపోయిరి. ఇచట ఆంగ్లేయులకు తేలికగ జయము కలిగెను. రెండవ భాగమున వర్జీనియా సైనికులుండిరి. ఇచటకూడ ఆంగ్లేయులే జయమొందిరి. మూడవ భాగమున గ్రీన్ సేనాని నడుపుచుండెను. ఇక్కడ యుద్ధము మిగుల తీవ్రముగ జరిగెను. చివరకు గ్రీన్ సేనాని యోడిపోయి మిగిలి