పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/152

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవాఅద్యాయము

133


నొంది వదలిపేసిరి. క్లింటన్ సేనాని కొంద రాంగ్లేయ సైని కులను తీసుకొని యిచటికి వచ్చెనుగాని' ఆయన వచ్చువరకే, ఇక్కడ ఆంగ్లేయులకు కాదగిన పరాభవము పూర్తియయ్యెను. అక్టోబరు 26 వ తేదీన నాంగ్లేయులు మాంగుమరీ క్లింటన్ కోటను విడిచి వెళ్ళిరి,


దేశీయ మహాజనసభ
వారి వద్ద ద్రవ్యము
లేక ఇబ్బందులు.

అమెరికను సేనాని గేట్సు సెరటోగా మిట్టప దేశములలో పొందిన జయమును తన సేవాద్యక్షుడగు వాషింగ్టనుకు తెలువక సూటిగ దేశీయ మహా జనసభ వారికే తెలియపరచెను. దేశీయసభ,వారు గేట్సు సేనానికి వందనములను సువర్లన తకమును నిచ్చిరి. గేట్సు సేనాని సంతోషముతో సుప్పొంగి వాషింగ్టనును లక్ష్యముచేయ లేదు. వాషింగ్టను కొన్ని సైన్య ములను తనకు సహాయముగ పంపమని కోరికను గేట్సు పంచ లేదు. కాని తనవద్ద నుండిన స్వల్ప సేనలతోనే నాంగ్లేయులతో పోరి ఫిలడల్ఫిమూ రాష్ట్రమును సంరక్షించుటకు వాషిం గ్రను ప్రయత్నించెను. ఫిలడల్ఫియా రాష్ట్రములో కూడ రాజభక్తి పరాయణులగు సమేరిక నుల సంఖ్య వృద్ధియగుచుం డెను. ఈ అపాయమునుండి తొలగించవలెనని వాషింగ్టను ప్రయత్నించెను. కాని వాషింగ్టసుకు కొంతకాలము వరకు కష్టములే ఎదుర్కొనెను, వాషింగ్టను వాలిఫోర్జిలో చేరెనని పైన వాసియుంటిమి. ఇచటనే ఆయన చలికాలమును గడపెను. కాని చుట్టుపట్టు పదేశ మంతయు రాజు భక్తి పరాయణలగు సమెరికనులతో నిండియుండెను. ఆంగ్లేయులు రొఖ్క, మిచ్చి వస్తువులను కొనుచుండిరి. వాషింగ్ను వద్ద రొఖము