పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

v

సంపూర్ణముగను ఆపగాహన చేసుకొసవలెనన్న పూర్వచరిత్రను మనము సంపూర్ణముగ చదువుకొనవలెను. అట్టిచరిత్రను తెలుగు గ్రంథములు మన ఆంధ్రమునందు విశేషముగ లేవు. శ్రీ కాళేశ్వరరావుగారు అమెరికా దేశచరిత్రమును వ్రాసి ఆంధ్రదేశమునందు ఇట్టి లోపమును కొంతవరకు తీర్చినారు. ఇందుకు వారికి మనము కృతజ్ఞులము.