ఒక్నేసి పువ్వేసి ఉయ్యాలో రెండేసి మూడేసి ఉయ్యాలో తొమ్మిది జాముల్లో ఉయ్యాల తొలిగింది మన బాధ ఉయ్యాలో సద్దూల బతుకమ్మ ఉయ్యాలో ముద్దూల బతుకమ్మ ఉయ్యాల ఊరూర బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలలూగింది ఇయ్యాల
397
అంబటి వెంకన్న పాటలు