పొద్దుగూకులు మనము కశిబిశి అంటాము తెల్లవార్లు మల్ల జాగారముంటాము శివరాతిరెందుకే పిల్లో మన శీకు సింతా దీర పిల్ల మొగుడు పెండ్లాలోలె పిల్లో పగటేశమెయ్యాలె పిల్ల గయ్యాలి గంగమ్మా సయ్యాటే ఆడమ్మా ॥కూరాట॥
31
అంబటి వెంకన్న పాటలు