తొలిరేకా వెలుగుల్లో వేకువిచ్చిన ముద్దు పక్షులొచ్చి పిలిసే సూరుడొచ్చిన పొద్దు మనల జూసి ముసుగు మసకేసే సీకటీ పట్టపగలే వచ్చి పక్కుపక్కున నవ్వే ఇగనన్న బదులీయనే గంగమ్మ నువు లేక నేనుండనే ॥చెంగు॥
అంబటి వెంకన్న పాటలు
140