ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 - = లతో మూఁడులింగములందు, త్రిషు ఇతి పదం = షు అనుపదము, మిథు నేతు = స్త్రీ పుల్లింగములందు, ద్వయోః ఇతి = ద్వయోః అనుపదము, చెప్పఁబడినది, నిషిద్ధ లిజమ్ = ని షేధింపఁబడిన లింగము గలపదము, శేషార్థమ్ = తక్కిన లింగములుగలది, త్వనాథాది = “తు” అనుపదము కడపటఁగలది, “ అథ " అనుపదము మొదటఁ గలది, పూర్వభాక్ - ముందు పదము నన్వయించునది, న = కాదు. అనుటచే మూడు లింగములు గల పద మును, “ద్వయోః” అనుట చే స్త్రీలింగ పుల్లింగములు గల షదమును 'దెలుపును. “త్రిషు స్ఫులి?-గ్నికణః" - ఇచట స్ఫులి: గపదము మూఁడులింగములు గలదని తెలుపుటకు "త్రిషు " అని చెప్పబడినది. “ద్వయోః జ్వలకీ”” - ఇచ్చట జ్వాలకీలశ జములు పుల్లింగ స్త్రీలింగములలో రెండింటియందువచ్చునని తెలుపుటకై “ ద్వయోః" అని చేర్పఁబడినది. పెద్ద భార్య పత్మి తీవ్ర తయనిన రెండనది చెడ్డది యర్థమగునట్లు ఏ పదము ఏ లింగమున రాదనఁబడునో, తక్కిన లింగములలో నది వచ్చునని యర్థము. “ ప్రజమ,స్త్రీ ” అనుచోట స్త్రీలింగమును నిషేధించుట చే ప్రజశబ్దము పుల్లింగ నపుంసక లింగ ములలో వచ్చును. 'తు' అను పదము కడపట నున్న పదము ముందు పదముతో నన్వయింపదు. ఉదా:— పులోమజా శచీంద్రాణీ సగరీ త్వమరావతీ , ఇట నగరీపడము ఇంద్రాణీపదముతో నన్వయింపక , ముందటి యమరావతీపదముతో నన్వయించును. అట్లే 'అథ' పదము మొదట గలది. ముందటి పదముతోఁ జేరదు. ఉదా: – జవో 2 4 శీఘ్రం త్వరితమ్-ఇట శీఘ్రపదము జవపదముతో నన్వయింపక త్వరితపదముతోఁ జేరును.