ఈ పుట ఆమోదించబడ్డది

ఇంక సలకముచినతిమ్మరాజునకు దోడ్పడవచ్చిన దక్కనుసుల్తానులతో నళియరామరాయ లెట్లుయుద్ధములు గావించి విజయము బొందినదియు మూడవప్రకరణమున వివరింతును.