ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్రౌపదీదేవి చరిత్రము.

మనము నివసించుచున్న యీధరతఖండమున గల యజేక దేశములలో నొకటియై యజేక నదులు ప్రనిహించుటచేత సారసంతమై ఫలవంతమై వెలయు పాంచాల దేశము ప్రస్తుత కాలమునందున లెనే దేశభక్తుల చేతను ధర్మాత్ములచేతను సత్యనిరతుల చేతను భారతయుద్ధకాలమునను చాల ప్రసిద్ధిగాంచి యుండెను. ఆకాలమున కాంపిల్యనగరము రాజధానిగా దుపచుడను నొక మహారాజు ప్రజారంజకముగాను ప్రజానుమతము గాను పరిపాలన చేయుచుండెను. దుపదమహారాజు పరాక్రమవంతుడు, మరియాదగలవాడు. ఆకాలపురాజులలో గొప్పవారిలో నొకడై గణుతి కెక్కి యుండెను.

మహారాజైన తరువాత సంపనల కేమి కొదున? సౌఖ్యమునకేమి తక్కువ? ఆవిషయమున చెప్పనక్క రయేలేదు కాని యెంతవారికై నను నీశ్వరానుగ్రహము లేనియెడల సుఖముండదు. సంతోషముండను. ఎల్లభాగ్యములు కొల్లలుగాగల యాజునకు సంతానభాగ్యము లేదు. ఎన్ని పై భనములున్నను కన్నబిడ్డలు లేనినాడు శోభించదుకదా ! ద్రుపదుని రాణీ పేరు కోకిలా దేవి. ఆమె యతిబుద్ధిమంతురాలు. పతివ్రత. పతిపదచింతతోడకూడ నాయిల్లాలికి సంతాన చింతకూడ నధిక మయ్యెను. భార్యని చారము చూచినను సరిసాటివారి బిష్ణుకుమాదినను దుపదుని దిత్త ముకూడ ద్రుపదు దిక్త ముకూడ విచారమగ్న మగుచుండెను.

పిమ్మట రాజసంపతులు పురోహితుని బంధువుల కోరిక బల్లను పుత్ర కాంక్ష యనుమతిచల్లను పండితుల యాజ్ఞ నల్లను లేచుట ల్లను పుత్రకామేష్టి యను యాగము నోకదాని నతినిష్టతోను యధావిధిగాను చేసెను. తదనంతరమున నొక పుత్రుడును పుత్రికయు వారికి కలిగిరి. పుతునకు ధృష్టద్యుమ్నుడనియు పుతికకు కృష్ణయనియు దుపదుని కూతురగుటచే ద్రౌపదీయనియు యజ్ఞ ముసలన న్భువించుటచే యాజ్ఞ సేనియనియు పాంచాల రాజకుమారిక యగుటచేత పాంచాలియనియు కృష్ణకు పేరులు వచ్చెను. ఈపరిక్త్రమునకు నాయిక యాదౌపదియే యని చదువరు నామములుంచిది. తెఱింగియే యంందుకు.