| అసంయుతాస్సంయుతాశ్చ ద్వేధాహస్తాః ప్రకీర్తితాః, | |
తా. ఇక హస్తములయొక్క లక్షణములు చెప్పఁబడును. హస్తములు అసంయుతములు సంయతములు నని రెండువిధములు గలవి.
అథా౽ష్టావింశతివిధా సంయుతహస్తా నిరూప్యన్తే.
| పతాకస్త్రిపతాకో౽ర్ధపతాకః కర్తరీముఖః. | 203 |
| మయూరాఖ్యో౽ర్ధచన్ద్రశ్చా౽ప్యరాళశ్శుకతుణ్డకః, | 204 |
| సూచీచంద్రకలాపద్మకోశం సర్పశిరస్తథా, | 205 |
| చతురో భ్రమరశ్చైవ హంసాస్యో౽హంసపక్షకః, | 206 |
| అష్టావింశతి హస్తానా మేవం నామాని వై క్రమాత్, | |
తా. పతాకము, త్రిపతాకము, అర్థపతాకము, కర్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, శుకతుండము, ముష్టి, శిఖరము, కపిత్థము, కటకాముఖము, సూచి, చంద్రకల, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, సోలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకుళము, తామ్రచూడము, త్రిశూలము అను ఇరువదియెనిమిదియు ఆసంయుతహస్తము లనఁబడును.