ఈ పుట ఆమోదించబడ్డది
పున్నాగవృక్షహస్తః
| పతాక చతురౌ ప్రోక్తౌ పున్నాగతరునిర్ణయే, | |
తా. పతాకచతురహస్తములు పొన్నమ్రానియందు చెల్లును.
మందారవకుళవృక్షహస్తౌ
| మందారే ఖండచతురః సందంశోవకుళే భవేత్. | 660 |
తా. ఖండచతురహస్తము మందారవృక్షమందును, సందంశహస్తము వకుళవృక్షమందును చెల్లును.
వటార్జునవృక్షహస్తౌ
| పతాకో వటవృక్షేస్యా దర్జునే సింహవక్త్రకః, | |
తా. మఱ్ఱిమ్రానియందు పతాకహస్తమును, ఏరుమద్దిమ్రానియందు సింహముఖహస్తమును చెల్లును.
పాటలీహింతాలవృక్షహస్తౌ
| పాటల్యాం శుకతుండస్స్యాత్ హింతాలే కర్తరీముఖః. | 661 |
తా. పాదిరిచెట్టునందు శుకతుండహస్తమును, ఈ దాటిచెట్టునందు కర్తరీముఖహస్తమును చెల్లును.
పూగవృక్షహస్తః
| పద్మకోశౌ స్వస్తికౌ స్తః పూగవృక్షనిరూపణే, | |
తా. రెండుపద్మకోశహస్తములు స్వస్తికములుగఁ బట్టఁబడినయెడ పోకమ్రానియందు చెల్లును.
చమ్పకవృక్షహస్తః
| చమ్పకే పూర్వశాస్త్రజ్ఞై రథోలాంగూలమిష్యతే. | 662 |