వినియోగము:—
| గోరోచనాయాంధూళ్యాంచ సరసే౽లక్తకే౽పిచ, | 369 |
| తాటఙ్కేవదనేఫాలే కటాక్షేచ ప్రియేనయే, | 370 |
| చాతుర్యేదర్పణేస్వర్ణే వజ్రేమరతకే౽పిచ, | 371 |
| నీలశ్వేతాదివర్ణేషు మిశ్రజాతౌచ శాద్వలే, | 372 |
తా. గోరోచనము, దుమ్ము, సరసము, లత్తుక, మనసును నిలుపుట, కర్పూరము, కన్ను, గడ్డము, కమ్మ, ముఖము, నొసలు, కడకంటిచూపు, ప్రియవస్తువు, నయము, కస్తూరి, చక్కెర, నూనె, తేనె, నెయ్యి, నేర్పు, ఆద్దము, బంగారు, రవ, పచ్చ, ఇంత అనుట, కొంచె మనుట, వస్తువులను మితముగాఁ జూచుట, నలుపు తెలుపు మొదలగు వన్నెలు, మిశ్రజాతి, పచ్చికనేల, చెక్కిలి, పాలిక వీనియందు ఈహస్తము చెల్లును.
22. భ్రమరహస్తలక్షణమ్
మధ్యమాఙ్గుష్ఠసంస్పర్శే | 373 |