20. సోలపద్మహస్తలక్షణమ్
కనిష్ఠాద్యా వర్తితాశ్చే | 355 |
తా. చిటికెనవ్రేలు మొదలగు వ్రేళ్లు సందులు గలవిగా త్రిప్పి పట్టఁబడినయెడ సోలపద్మహస్త మగును.
వినియోగము:—
| వికచాబ్జే కపిత్థాదిఫలే౽ప్యావర్తకే కుచే, | 356 |
| ధమ్మిల్లే చంద్రశాలాయాం గ్రామే౽ప్యుద్ధతకోపయోః, | 357 |
| శ్లాఘనే సోలపద్మశ్చ కీర్తితో భరతాగమే, | |
తా. విరిసినతామర, వెలగ మొదలగు పండు, తిరుగుడు, చన్ను, ఎడబాటు, అద్దము, పూర్ణచంద్రుఁడు, సౌందర్యపాత్రము, కొప్పు, మేడమీఁదియిల్లు, ఊరు, ఎత్తు, కోపము, చెరువు, బండి, చక్రవాకపక్షి, కలకలధ్వని, మెప్పు వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రంథాంతరస్థసోలపద్మహస్తలక్షణమ్
| వ్యావృత్తికరణం యత్ర సభవేదలపల్లవః. | 358 |
| వ్యావృత్తహస్తః కలశనవనీతముషఃపురా, | 359 |
| గంధర్వజాతి శ్శ్యామాంశురధీశో౽స్య దినేశ్వరః, | |