పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

50

అబలాసచ్చరిత్ర రత్నమాల.

దనయజ్ఞానమునకు సిగ్గుపడి యాకాంతకు నమస్కరించెను. నాఁటినుండియు బాదుషా పశ్చాత్తాపపరుఁడయి యామెను తనసహోదరినిగా నెంచుచుండెను.