వలరాజుసూడు జ - క్కులఱేని చెలికాడు బూచుల యెకిమీఁడు - పునుకతాల్పు తే. విసపుఁమేతరి జన్నంపు - వేఁటకాఁడు బుడుత నెలతాల్పు వెలియాల - పోతురౌతు తోలుతాలుపు ముమ్మొన - వాలుదాల్పు నాఁగ భవదాఖ్య లొప్పు (నం - ధక విపక్ష). 6