పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/169

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయ్యలరాజు నారాయణకవి.


ఈకవి హంసవింశతి కథల నయిదాశ్వాసముల పద్యకావ్యమునుగా రచియించెను. హంసవింశతియందు రెట్టమతమును రచియించినకవు లీపద్యమున బేర్కొనబడియున్నారు--