పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/123

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ భాగము. 117


మ. అపు డాతాండ్రకు లాభిమాననిధి యాస రాజదేవేంద్ర నీ విపుల ప్రాథవశక్తి నీనిఖిల పృధ్వీభాగ ధారే.రుతా నిపుణత్వంబును భాగ్యమ్ వృధ చ నీచేయుదు శేష ని ట్లు భోగింపఁగన య్యె సిటీ వెత యం చద్వృత్తి వల్లఁగః

గీ. తాండ్రపాపయ్యసలు పుధాగ్యంబువలస కు త్రవగ్యుండు పులివాతికండయయ్యె న నెడు రొదపుట్టె నంత నయ్యవలినాధు | బలము లారరవంబునఁగలను బట్వ. సీ. తనచావు సర్వసిద్ధంబు గా మదిలో 3 సాహసకృతికి నై చన్న వాన్ని దనయే లీక విరోధదర్పంబుమాపట పరమార్గమని యేబుపఱుచుగా దనప పిన టిబన్న యుల కి క్కార్యంబు ఫలకూ పమని యాఁదలఁచువాన్ని దనకులస్వాములందు మెచ్చుకొన నోర్చ ప దీర్చుకొన్న సంభ్రమమువాసం దాండ్రకులజు ) బొదివిరి దారుణముగ | ఘోరయుద్దంబుసలిపి యువ్వీరవర్యుం జి 3మివై చిరి క ినని స్త్రీ ( శ5శుల | నతని సహచరయుగళసుగతము గాఁగ.

ఇట్లు మొవటవచ్చిన యిద్ద " | డ ను పూన్కిం సాధింప లేక పోయిన పక్షమున, పొద లలో దాఁగియుండిన తక్కిన యిన 4 1 వచ్చి విజయ రామరాజు గారి ప్రాణములుకొని తమస్వామిఋణము తీర్చుకొనుట' శపధము చేసికొనిరఁట ! విజయ రామరాజు గారు భృత్యుల కె దండ "ఎక నడువ లేనంత స్థూలకాయులు చత్రకారుఁడు వ్రాయు చు న్నాడు. యుదగు లో బాము ఊ్కంచుకొన్న రంగారావు గా తమ్ముడు వెంగి శ్రావు గారు భద్రాచల 11నకు పాతిపోయి, ఆందగాసు గారు బందరు వెళ్ళి యున్నప్పుడు (O2N2 వ సంవత్సరయిన మరి వచ్చి తః కు టుంబము నెడ లశ్వాసముగల తొంటి సేనను గూర్చుకొని రా బాము కోటను స్వాధీనము చేసికొనెను. వెంగల్రావు గారు మూడు సంవత్సగములు ప్రభుత్వముచేసి మృతినొందఁగా, ఇంతకుముం గొక పదునిచే ప్రాణ క్షణము చేయుఁబ.2-ట్లు చెప్పఁ బ కిన గోపాల వేంకటరావుగా రను చిన్న రంగారావు గారు రాజ్యము; కువచ్చి నాలుగుసంవత్సారములు పొలనము చేసిన తరుడాత (REEవ సంవత్సరమున సీతారామరాజు గా రాయనను చెఱసాలలో బెటించి 3. ఆయన సెలవ సంవత్సరమునందిందుండి తిప్పంచుకొని నిజాము రాజ్య ముకు పాటిసోఁగా, 1.85 6వ సంవత్సర ముసం గిఁగ్లీషువా రాయను ఓలిపించి పూర్వులబొబ్బిలి రాజ్యమంతియు మగల ఇచ్చిరి.

ఈ నారాయణకవియొక్క కవిత్వమునందు లక్షణదోషములు కొన్ని యందందుఁ గానఁబడుచున్న ను కి వనము ర సవంతమయినది. ఈ ప్రబంధమునందు వీరరస మించు మించుగా భారతమునఁ గిక్కన సోమయాజచే వర్ణింపఁ బడినటు వర్షింపఁబడినది.