ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఆనందమఠము బాహుతే తుమి మాశక్తి హృదయే తుమి మా భక్తి తోమాక ఇ ప్రతిమాగడి మరే త్వం హి దుర్గా దళ ప్రహరణ ధారిణీ కమలా కమలదళ విహారిణీ నాణీ విద్యాదాయినీ నమామి త్వాం. నమామి కమలాం ఆమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం. వన్డే మాతకం. శ్యామలాం సకలాం సుస్మితా తాం భూషి తాం ధరణీం భరణీం మాతరం. న హేంద్రుఁడు ఁడు గీతమును ,వినీ, 'ఇది దేశ వర్ణ నముగా నున్నది, మహాశమాత యైన దుర్గా దేవివర్ణ నము కాదు' అనెను. భవానందుడు- మేము ఇతరమాతను స్తుతించుట లేదు. “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపిగరీయసీ” మాకు జన్మ జన్మభూమి యే తల్లి, మాకు వేజేతల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముల డు లేదు, పెండ్లము లేదు, బిడ్డ లేదు, ఇల్లు లేదు, కుటుంబము లేదు, 'మాకుండునది యంతయు కేవలము సుజలా, సుఫలా, - మలయజ శీతలా, సస్య శ్యామలా, అనెను,