ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii


కీస్తు శక ప్రారంభమునకు పూర్వము రెండు మూడువండల సంవత్సర ములనుండియు నాంథ్ర కళింగ రాజ్యములు 'తెలుగు ప్రజలకు నిలయములై ప్రసిద్ధి గాంచినను, ఆంధ్ర రాజ్య మందలి కవితా విజృంభణ మే ప్రస్తుతము 'ప్రచారమందున్న కవిజీవితముల " వల్ల తెలియుచున్నది గాని, కళింగ . రాజ్యమందలి. కవితావి శేషములనుగూర్చి యంతగా తెలియుటలేదు. ఈ - కవిజీవితముల " ను బట్టి కళింగ రా జ్యమందలి యాంధ్రకములలో కావ్యాలంకార చూడామణికర్త యగు విన్నకోట పెళ్లి రాజు గారే ప్రధముడైనను శాసనములనుబట్టి నన్నయ రాజమహేంద్రవరమున ప్రబలిన నాటికే కళింగరాజ్యమున నాంధ్ర కవిత్వము శాసనములలోనికి గూడ నెక్కి నట్లు స్పమగు చున్నది. అయినను కళింగ రాజ్యపుఁ గవులలో కీ|| శ|| 18 వ శతాబ్దమున నుండి కవిత్వమునకు బ్రసిద్ధి గాంచినవా డీయడిదము సూర కవి.

క్రీ|| శ|| 18 వ శతాబ్దపుఁ బూర్వా మందు మాడుగులసంస్థానమున -శ్రీకృష్ణ భూపతి దేవు మహారాజుంగారి యాస్థాన కవియగు మంత్రి ప్రగడ సూర్యప్రకాశకవి తనకృష్ణార్జున చరిత్రమున నీయడిదము సూరకవిని---

క. ఆడిదము వంశాం బుధీరా ..
డుడు పతీయన ధరణి వెలసి యుర్వీకులచే
 గడుమన్ననగొని యెన్నం
బడు సూరక వీంద్రుంద్దలఁకుఁ బటుగుణసాంద్రున్ .

అని స్తుతించి యున్నాడు ఈ స్తుతికనుగుణముగ నే యిటీవలి సాహిత్య విమర్శకులు సూరకవి రచనలను గూర్చి ప్రశంసించిరి.

ఈ 'సూరకవి జీవిత ' 'మందలి యూహలనుగూర్చి యభిప్రాయె భేదములక వకాశము లేకపోలేదు. ఉదాహరణము :- అడిదము " అంది గృహనామమును గురించిన యూహ. శ్రీ రామారావు పంతులు గారి వాక్యము .. లీసందర్భమున సమంజనములే యైనను, కేవలము 'లోక వాడుకనను సరించి యున్నది అడిదము " అనునది సౌరుష నామమనుట లోక వాడుక . విమర్పించి చూడగా శాసనములం దడిదమునాడను "మండలము 'పూర్వముండినట్లు కనబడుచున్నది. అడిదమను గ్రామము సుగలదు. సాధారణము - తెనుగు బ్రాహ్మణులగృహనామములు గ్రామనామములై యుండుటవలననీ యడిదము నదియు గ్రామనామ మే యైయుండును. కాని నీలాద్రికవినాడది . యాక