ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

అడిశము సూరకవి.

________________


 క. తెలుఁగున్ గబ్బపురీతులు క
ల నెఱుఁగని శుష్కతర్క కర్కశమతికిస్
డెలిసెనొక యించుకించుక
వెలివలి గౌతన్నకృపఁగ • విత్వపుజాడల్.

క. చెన్నగు నియోగి కపనపు
మిన్నా వైదికుని కబ్బి • మిందును జెపుఁడా
వెన్న మిసి జున్నుకబ్బునె
తన్ను కచచ్చినను గాని • ధరలో నసృపా

వీనికిఁ బ్రత్యుత్తరముగ.

గీ. తర్క కర్కశ బుద్దులై , తగినవారి
కేమసాధ్య ? మటంచు నూ , హింపరాదె
తెలుఁగుమాటలు నాల్గయిదు. తెలిసి తాము
కవులమనుకొన్న వెఱిపాడ • గట్టుమదిని ?


అను నీపద్వమును జెప్పి గడుసరియగు సూరకవిని వాగ్వుద్దమున జయించుట తనక సాధ్యమని ఖిన్ను డై సోమప్పకవి సరస్వతినిగూర్చి యిట్లు పలికెను.

 క. జిలిబిలి పలుకుల వెలఁదీ !
పంగాకినకారగుళ్ళ పాలైతిగదే
యిలలో వైదిక విద్య
త్తిలకంబుల కేదిదిక్కు • తెల్పితివమ్మా.


అంత సూరకవి దీనికిఁ బ్రతరముగ నీకింది పద్యములను ఱెప్పెనని వాడుక. వానిలో నొకదాని యభిప్రాయము