ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అడిదము సూరకవి.

మువారు వెల్లివలసను దమకు నివాసస్థానముగఁ జేసికొనిరి. సూరకవి తన కుమారునిఁ 'బెంచి పెద్దవానిని జేసి విద్యాబుద్ధులు గజపెను గాని యతఁడే విషయమువను బజ్ఞావంతుఁడై ప్రసిద్ది గని తండ్రిగారి కీర్తిని నిలిపినట్లఁగపడదు. ఇతఁడే సూరకవి. 'మరణించిన పిదప చీపురుపల్లె' నుండి రెల్లివలసకుఁ గాఁపురము : మార్చెను..


ఒకానొకప్పుడు భోజన సమయమున సూరకవిగారి బార్య (ఈమె పేరు సీతమ్మ) సూరకవితో 'ఏమండీ ; అందర మీఁదను 'బద్యములు చెప్పుదురు గదా : మనబాచన్నమీదట నేల యొక పద్యము చెప్పరాదు? " అని కోరఁగా సూరకవి యిట్లోక పద్యమును జెప్పెను,

క. బావా బూచుల లోపల బాచ స్నే పెద్దబూచి పళ్ళుందామన్ బూచంటే రాత్రి వెఱతురు బూచన్నను జూచిపట్ట • పగరే వెఱతుర్ ,

రూపసికానట్టి తమ కుమారుని స్వభావోక్తిగ వర్ణించుట యిష్టము లేనిదైన యామె భర్తతో చాలునండి. మా గొప్పపద్యము చెప్పినారు. మా బాచబాబు కేమి తక్కువ! . యని భర్తయెడల సురాళించుకొనెను. సూరకవి యీమెని నెగతాళిచేయ నెంచి యిది జరిగిన యొకటి రెండు దినము