ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఆడదము సూరకవి.


దుల్లాఖాడుని పార దోలితివి దోశ్శక్తి సుబాలకున్
మళ్ళిం పం బఱమౌనె , శ్రీ విజయరామా మండలాధీశ్వరా !

ఇట్లు నిరాఘాటముగఁ గవిత్వముఁ జెప్పఁగలిగిన సూర కవి యప్పటికి నిరువదియైదు సంవత్సరములకుఁ దక్కువగాని యీడున నుండవలెనని యూహింప నగును. అట్లునుకొనినచో నతఁడు క్రీ.శ.1720 సంవత్సరసాంతమున జన్మించి యుండె ననుటకుఁ బ్రతిబందము గానరాదు.

సూరకవికీ నక్షరాభ్యాసము మొదలు సంస్కృతాంధ్ర ములయందుఁ జక్కని సాహిత్య మలవడు వఱకును తండ్రి యగు బాలభాస్కరకవియే విధ్యగఱపెను. ఇతఁడు. పండ్రెండు పదు మూడు వత్సరముల వయస్సుకలవాడై యున్నప్పుడు తండ్రి -


  • సుభా హిం. 5.. రాజ్య చునందొక గొప్ప భాగము అని శబ్ధరత్నాకరము.

- సT:- అనగా నట్టి - రాజ్యభాబరిపాలించు వాడు. ఈ యద్దమున నీపదము ఇంగ్లీషు భాషలో వ్రాయభడిన దేశ చరిత్రలందు వాడబడి యున్నది.

- The activati. ala.baljing, n. fis. return frora Hasliprtani, halted witbin four days.cf Hydrabad, and commence negatition with his brother N. zemally. (Ormes History of the Indostau Vol. II Heak ve. XL Page 34.) . ...!

సలాబత్ జంగు గబా మచిలీబందరునుండి తిరుగుదలలో హైదరాబాదునకు 'నాలుగుదినముల ప్రయాణపురూరమున నిలిచి తన సోదరుడగు మిజామలీ. తో సంధి ప్రయత్నములు చేయు మొదలు పెట్టెను.