ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము,

9


ఇందులఁ దార్కాణముగ నితఁడు క్రీI{1 1746 సంవత్సరమున 'బాదుల్లాఖానునకును, పెదవిజయరాము మహారాజునకును జరిగిన యుద్ధమును బ్రశంసించుచు. నీక్రిందిపద్యములను జెప్పి యున్నాడు.

 గీ.మెత్త నైనట్టి యరటాకు - మీఁదగాక:
మంటమీఁదను జేల్లు నే - . ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల • మీఁదగా క
కలదెక్రొవ్వాడిబాదుల్లా ఖాను మీద.

సీ. గరిడీలలోపల • గంతువేయుట వేమీ
యీటెఁబట్టి యరీ పై * దాటవ లెను
సొగసుగ మొలకత్తి , బిగియఁచెక్కుటకేమి
వెఱవక వైరుల • నఱకవలెను
మాటిమాటికిఁ బెద్ద మాటలాడుట కేమి .
యదలించి రిపులం జం . డాడవలెను
ఱొమ్మున నెర్రగందమ్ము బూయుటకేమి .
గాయపు నెత్తురుల్ • గ్రమ్మవలెను .

గీ. గాని లేకు న్న సత్కీర్తిన్, కాంతగలదె ?
పూసపాటి కులాంభోధి పూర్ణ సోమ !
సమరజఁయ భీమ ! గజపతి , సార్వభౌమ !
విమలసద్రుణదామ ! శ్రీ• విజయ రాము !

శా. ఢిల్లీలోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గుణాల్
బల్లాం బొడిపించి హమ్మని యరబ్బానెక్కి పై కొందు పో